Home » Dussehra-2022 rush
దసరా పండుగ నేపథ్యంలో బస్, రైల్వే స్టేషన్లలో ఇసుకేస్తే రాలనంత జనం కనపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులు, రైళ్లలో నిలబడి వెళ్లడానికి కూడా చోటు దొరకడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ, ఆంధ్రప్రద�