Home » Dust Allergy
తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నియమ నిబంధనల ప్రకారం తులసిని పూజిస్తారు. ఇందులో ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులను వేడి నీటిలో వేసి మరిగించి తాగితే ఫలితం ఉంటుంది.
ముఖ్యంగా చలికాలంలో పూలు, చెట్లు, గడ్డి నుంచి కూడా డస్ట్ అలర్జీక్ రియాక్షన్స్ అధికంగా ఉంటాయి. గాలిలో ఉండే పుప్పొడి కణాలు, జంతువుల వెంట్రుకలు, చుండ్రు, ఫంగస్ ఇలా అనేక రకాల బ్యాక్టీరియా కూడా అలర్జీకి కారణమవుతాయి.
ప్రతి రోజూ ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలోకి టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. డస్ట్ అలర్జీ ను తగ్గించడానికి పసుపు నల్ల మిరియాల కూడా కీలకపాత్ర పోషిస్తాయి.