Dutch MP

    Dutch MP: నుపుర్ శర్మ వివాదం.. భారత్‌కు డచ్ ఎంపీ మద్దతు

    June 10, 2022 / 05:50 PM IST

    మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మతోపాటు భారత్‌కు మద్దతు ప్రకటించాడో డచ్ ఎంపీ. ఆమెకు మద్దతుగా నిలబడాలంటూ పిలుపునిచ్చాడు. నెదర్లాండ్స్‌కు చెందిన గీర్ట్ వైల్డర్స్ అనే ఎంపీ తాజా వివాదంపై స్పందిస్త�