Home » Duvvada Srinivas Wife Vani
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది.
తమ తండ్రి దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉంటూ తమను దూరం పెడుతున్నారని ఆయన కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేసింది. మా తండ్రి మా వద్దకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.