Home » DVV Dhanayya
#RRR మూవీని అల్లూరి, కొమరం భీం లింక్ చేస్తూ తీస్తున్నట్లు స్పష్టం చేసేశారు. ఇందులో అల్లూరిగా రాంచరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరితోపాటు భారీ స్థాయిలో తారగణం ఉన్నట్లు డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. సపోర్టింగ్ క్యారెక్టర్‌గా బాల�