Home » Dwana Shastri
హైదరాబాద్ : ప్రముఖ రచయిత, విమర్శకుడు ద్వానా శాస్త్రి (72)మృతి చెందారు. శ్వాసకోశ సమస్యతో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదిన జన్మించిన ద్వానా అన్ని పత్రికల్లో వేలాది పుస్తక సమీక్ష�