Trending
-
Home » Dwarakanagar
Dwarakanagar
విశాఖలో అదృశ్యమైన ముగ్గురు యువతులు చెన్నైలో ప్రత్యక్ష్యం!!
February 18, 2020 / 10:32 AM ISTవిశాఖపట్నం ద్వారకా నగర్ లో అదృశ్యమైన ముగ్గురు యువతులు చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. తాము చెన్నైలో ఉన్నామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చెన్నై వెళ్లి వారిని తీసుకొచ్చేందుకు పయనమయ్యారు. వివరాల్లోకి వెళితే..ద్వారకానగర్‌లో సాయిసదన్…
మేము చనిపోతున్నాం..మా కోసం వెతకొద్దు’..ముగ్గురు అమ్మాయిలు మెసేజ్ కలకలం
February 18, 2020 / 08:46 AM IST“మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు” అంటూ మెసేజ్ పెట్టి ముగ్గురు యువతులు అదృశ్యం కావటం విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. విశాఖపట్నం ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు యువతులు ఇంట్లో చెప్పి సోమవారం…