Home » Dwarampudi Chandrasekhar
కాకినాడలోని సంతచెరువు సెంటర్ లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని జేసీబీ సహాయంతో నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేశారు.
తాను తలుచుకుంటే కాకినాడలో పవన్ కు సంబంధించిన ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టనివ్వనని సీరియస్ అయ్యారు. రాష్ట్రం నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను బయటకు పంపించాలన్నారు.
వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్