Home » Dwarka Thirumala Rao
విజయవాడ : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్ర పోలీస్ బలగాలతోపాటు కేంద్ర బలగాలను మోహరించామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు