-
Home » Dwarka Tirumala Temple
Dwarka Tirumala Temple
పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రేపు ద్వారకా తిరుమల ఆలయం మూసివేత, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బ్రేక్
October 27, 2023 / 01:21 PM IST
మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు సంప్రోక్షణ చేసి 6 గంటల నుండి భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇస్తారు. శ్రీవారి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు తిరిగి ప్రారంభమవుతాయి.