Home » dying again
చనిపోయిన బాలిక అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో చనిపోయిందనుకున్న బాలిక కళ్లు తెరవడంతో దుఖంలో మునిగిన ఆ కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. దాంతోపాటు ఆ ఘటనతో వారి కళ్లలో సంతోషం వెల్లివిరిసింది. ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఓ గంట తర్వా�