Home » Dynasty Politics
యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా బీజేపీపై ప్రజల విశ్వాసం పెరిగిందని రుజువైంది. బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ పాలనకు త్వరలో అతం పలకపబోతున్నాం.
వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొని