e cet

    తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల

    February 15, 2020 / 03:57 PM IST

    తెలంగాణ ఎంసెట్, ఈసెట్  పరీక్ష షెడ్యూళ్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి శనివారం ఫిబ్రవరి15న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ కు తెలంగాణలో 51, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒక్�

10TV Telugu News