Home » e-coli
చైనా నుంచి కరోనా ప్రపంచ దేశాలకు పాకుతోంది. ఎప్పుడు ఏ సిటీలో ఏయే ప్రాంతంలో వ్యాపిస్తుందో చెప్పలేం. ఈ ప్రాణాంతక వైరస్ మీరు ఉండే ప్రాంతంలో ఒకరికి వ్యాపించిన అది ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఇంతకీ ఈ వైరస్ ఎవరికి సోకిందో �