Home » e-commerce portal
ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగం కోసం ప్రత్యేకించి కొత్త ఈ-కామర్స్ ప్లాట్ ఫాం రాబోతోంది. 2020 జనవరిలో కొత్త ఈ-కామర్స్ పోర్టల్ లాంచ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రియల్ ఎస్టేట్ లో ఇళ్ల క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా కేంద