E-Commerce Unit Flipkart

    ఫ్లిప్‌కార్ట్‌ సర్వీసులు బంద్

    March 25, 2020 / 04:55 AM IST

    కరోనా వైరస్ రోజురోజుకి వేగంగా విస్తరిస్తున్నందున ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నిరోజుల పాటు తన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వీలైనంత వరకు త్వరగా మీ ముందుకు వస్తామని అందరూ సురక్షితంగా ఉం

10TV Telugu News