-
Home » e-filing website Live
e-filing website Live
ITR e-filing 2.0 Portal : ఈ-ఫైలింగ్ పోర్టల్ 2.0 లాంచ్.. కొత్త వెబ్సైట్ ఇదే..
June 7, 2021 / 09:18 PM IST
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ జూన్ 7 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఆదాయ పన్ను శాఖ ఈ కొత్త వెబ్ సైట్ను లాంచ్ చేసింది. పన్నుదారులకు సౌకర్యవంతమైన వెబ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా పోర్టల్ రూపొందించారు.