Home » e-PAN Card
PAN Card Update : పాన్ కార్డు కోసం అప్లయ్ చేస్తున్నారా? ఇప్పుడు 5 నిమిషాల్లోనే ఇ-పాన్ కార్డు పొందవచ్చు.. ఈ కొత్త రూల్ తప్పక తెలుసుకోండి..
పాన్ కార్డు తీసుకునే వారు ఇక పై ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్రం ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఆధార్ కార్డు నెంబర్ ఉంటే చాలు వెంటనే ఆన్ లైన్ ద్వారా నిమిషాల్లో పాన్ కార్డు తీసుకునే సదుపాయాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు రె�