E-Recruitment

    కొచ్చిన్ షిప్‌యార్డు లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ

    October 12, 2023 / 11:48 AM IST

    దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే నాలుగు, పదో తరగతి, డిప్లొమా (సేఫ్టీ/ ఫైర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

10TV Telugu News