Home » E rickshaw driver
ఓ ట్రాఫిక్ పోలీసు పట్ల మహిళా ఆటో రిక్షా డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించింది. చెప్పుతో కొడుతూ నానా దుర్భాషలాడింది. ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు అసలు కారణమేంటి? చదవండి.
Viral Video : డ్రైవరే కాదు ఆటోలోని ఇతర ప్రయాణికులు కూడా అమానవీయంగా ప్రవర్తించారు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ఎలాంటి జాలి దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా మూర్చపోయిన వ్యక్తిని తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.