Home » e-scooters
Hero Electric festive offers : ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నవంబర్ 2న తమ కస్టమర్ల కోసం సరికొత్త పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఈ-ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.5 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. పరిమిత కాలం వరకే ఈ పండుగ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. కస్టమ�