Home » E-Way Bill
Bharat Bandh on 26 February: ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్కు రెడీ అయ్యాయి. ఫిబ్రవరి 26న భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ-CAIT) పిలుపునిచ్చింది. దానికి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతోపాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ స�