-
Home » e6 EV MPV
e6 EV MPV
Electric Car : సరికొత్త ఎలక్ట్రిక్ కారు..ఒక్కసారి చార్జింగ్ చేస్తే 520 కి.మీ ప్రయాణం
November 2, 2021 / 10:55 AM IST
వాహన తయారీ రంగంలో ఉన్న బీవైడీ.. ‘ఈ6’ పేరుతో కొత్త ప్రీమియం ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికిల్ను ఆవిష్కరించింది. ఇండియా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని తయారు చేసింది.