Home » Eagle Pre Release Event
రవితేజ ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇందులో హీరోయిన్ గా నటించిన కావ్య థాపర్ ఓ మెరిసేటి గాగ్రా డ్రెస్ లో మెరిపించింది.
తాజాగా నిన్న రవితేజ ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇందులో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈవెంట్లో ఇలా చీరలో అలరించింది.
రవితేజ ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
నిన్న ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈవెంట్లో వైజాగ్ కి చెందిన సీషోర్ అనే కుర్రోడు మాస్ మహారాజ రవితేజపై, రవితేజ సినీ ప్రయాణంపై ర్యాప్ సాంగ్ పాడటంతో ఆ పాట ప్రస్తుతం వైరల్ గా మారింది.