Home » EAMCET Counseling Schedule
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్త