Home » EAPCET 2025 Notification
AP EAPCET 2025 : ఏపీ ఎప్సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. జేఎన్టీయూహెచ్ ఫిబ్రవరి 20న ఎప్సెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నెల 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. పూర్తి వివరాల ఇలా ఉన్నాయి.