Home » Ear Infection
చేతిలో సెల్ ఫోన్.. చెవిలో హెడ్ ఫోన్ కంపల్సరీగా ఉండాల్సిందే. హెడ్ ఫోన్స్ వాడుతున్నారు సరే.. హెడ్ ఫోన్స్ వల్ల చెవిలో బ్యాక్టీరియా పెరుగుతుందని మీకు తెలుసా?
వెల్లుల్లి ఆయిల్ ను చెవిలోపల ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో మూడు డ్రాప్స్ వేసి కాటన్ పెట్టి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.