Early Balding

    పురుషుల్లో త్వరగా బట్టతల రావడం క్యాన్సర్‌కు సంకేతమా?

    October 7, 2023 / 12:00 PM IST

    బట్టతల అన్నది క్యాన్సర్‌కు సంకేతం అనే విషయంపై ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే 2016లో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, అవును అనే సమాధానం చెప్పాలి.

10TV Telugu News