-
Home » Earn Money from Twitter
Earn Money from Twitter
Twitter Earn Money : ట్విట్టర్ (X) క్రియేటర్ల కోసం కొత్త ప్రొగ్రామ్.. 500 ఫాలోవర్లు, 15 మిలియన్ల ఇంప్రెషన్స్ ఉంటే చాలు.. డబ్బులు సంపాదించవచ్చు..!
July 29, 2023 / 05:16 PM IST
Twitter Earn Money : ప్రపంచవ్యాప్తంగా (X) బ్లూ సబ్స్క్రైబర్ల కోసం కనీసం 15 మిలియన్ ఇంప్రెషన్లు, 500 మంది ఫాలోయర్ల అర్హతతో యాడ్ రెవిన్యూ ద్వారా క్రియేటర్లు డబ్బు సంపాదించుకోవచ్చు. ప్రస్తుత ట్విట్టర్ (X) కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభించింది.
Twitter Users Earn Money : మస్క్ మామ మంచోడే.. ట్విట్టర్ డబ్బులు ఇస్తోంది.. యూజర్లకు ఈ అర్హతలు ఉంటే చాలు.. ఎంత సంపాదించవచ్చు?
July 14, 2023 / 07:19 PM IST
Twitter Users Earn Money : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ కంపెనీ ట్విట్టర్ తమ యూజర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మానిటైజేషన్ ప్రొగ్రామ్ కింద ఎంపిక చేసిన కొంతమంది క్రియేటర్లకు డబ్బులు చెల్లిస్తుంది. ఇంతకీ ఎవరు అర్హులు అనేది తెలుసా?