-
Home » Earns
Earns
విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్‌కి ఎంత తీసుకుంటాడో తెలుసా?
October 24, 2020 / 12:49 AM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారధిగా వ్యవహరిస్తుండగా.. గత ఐపీఎల్‌లతో పోలిస్తే మెరుగ్గా టైటిల్ రేసులో పోటీ పడుతున్నాడు. క్రికెట్లో రికార్డులు క్రియేట్ చెయ్యడంలో ముందు వరుసలో ఉండ�