-
Home » Earth in Danger
Earth in Danger
Hazardous Asteroid KT1 : జూన్లో భూమికి ముప్పు? : ఐక్యతా విగ్రహం కంటే అతిపెద్ద గ్రహశకలం దూసుకొస్తోంది..
June 1, 2021 / 06:20 PM IST
జూన్ నెలలో భూమికి ముప్పు పొంచి ఉందా? అతిపెద్ద ప్రమాదకర గ్రహశకలం ఒకటి భూమివైపు దూసుకొస్తోంది. ప్రమాదకరమైన గ్రహశకలం (KT1) భూమికి దగ్గరగా వెళ్లనుంది.