-
Home » Earthquake in Srikakulam District
Earthquake in Srikakulam District
Earthquake: శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ భూకంపం.. 2 వారాల్లో ఇది ఏడోసారి..!
January 15, 2022 / 09:34 AM IST
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో.. మళ్లీ భూమి కంపించింది. గడిచిన 2 వారాల్లో ఇలా భూకంపం రావడం.. ఇది ఏడోసారి.