-
Home » Earthquake In Taiwan
Earthquake In Taiwan
Earthquake In Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు, బొమ్మల్లా ఊగిన రైళ్లు.. వీడియోలు వైరల్
September 18, 2022 / 07:24 PM IST
తైవాన్‌లోని తక్కువ జనాభా కలిగిన ఆగ్నేయ భూభాగంలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి పలు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.