Home » Earthquake In Turkey
"నా సూపర్ మార్కెట్ నుంచి ఏది కావాలంటే అది ఫ్రీగా తీసుకెళ్లండి.. నేను ఇప్పటికే ఈ షాపు ద్వారా కావాల్సినంత సంపాదించాను" అని ఆ సూపర్ మార్కెట్ యజమాని అన్నారు. భూకంపం నేపథ్యంలో ఆ సూపర్ మార్కెట్ యజమాని చూపిన దాతృత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
టర్కీ, సిరియాలో సంభవించినట్లే భారత్, పాకిస్థాన్ లోనూ భారీ భూకంపాలు వస్తాయా? ఒకవేళ వస్తే అవి ఎప్పుడు సంభవిస్తాయి? ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ విషయంపైనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాల ధాటిక�
భూకంపం తీవ్రతకు టర్కీ, సిరియాలో పెనునష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. భారీ భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల్లో భూకంపం దా�
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ టర్కీలోని నుర్దగీకి 23కిలో మీటర్ల దూరంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. సోమవారం తెల్లవారు జామున 4.17గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించాయి.