Home » earthquake in West Java
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం దాటికి దాదాపు 20 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారని సియాంజుర్ పరిపాలన అధిపతి హెర్మన్ సుహెర్మాన్ చెప్పారు.