Home » Earthquake Tremors
ఎన్నో ఏళ్ల నుంచి భూ ప్రకంపనలు ఈ ప్రాంతంలో సాధారణమేనని, అయితే వరుసగా మూడు రోజుల పాటు రావడం ఇదే తొలిసారి అంటూ స్థానికులు చెబుతున్నారు.
తిరుపతి జిల్లాలో భూప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదు అయింది.