-
Home » earths lungs
earths lungs
supply 20 of oxygen : ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ ఇచ్చే ప్రాంతం..ప్రకృతికి ఆలవాలం..సమస్త జీవరాశికి జీవనాడి ఇదే..
May 15, 2021 / 05:53 PM IST
యావత్ ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ అందించే ప్రాంతం. సమస్త జీవరాశికి జీవనాడి ఇదేగా విలసిల్లుతోంది. పచ్చదనానికి విభిన్న జాతుల నివాసానికి..వింత వింత జీవులకు ఆలవాసంగా భాసిస్తోంది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్.