Home » Earwax
హైడ్రోజన్ పెరాక్సైడ్ మిశ్రమాన్ని కూడా చెవులను క్లీన్ చేసేందుకు వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని కూడా 5 నుంచి 10 చుక్కల మోతాదులో ఒక్కో చెవిలోనూ వేయాలి.