Home » Ease Of Living Index
గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఆన్లైన్ సిటిజన్ పర్సెప్షన్ సర్వేలో నగర ప్రజలు చురుగ్గా పాల్గొనాలని జీహెచ్ఎంసీ గురువారం కోరింది. తద్వారా హైదరాబాద్‌ను దేశంలోని 264 నగరాల్లో అగ్రస్థానంలో నిలపాలని సూచించింది.
Ease of Living Index 2020లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేదు. ఆయా నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ఆజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్‌ను రూపొందించారు. పక్కరాష్ట్రాల్లోని నగరాలు ర్యాంకింగ్‌ను మెరుగ�
Ease Of Living ఈజ్ ఆఫ్ లివింగ్(జీవన సౌలభ్యం) సూచీలో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్(EoLI)మరియు మున్సిపల్ ఫర్ఫార్మెన్స్ ఇండెక్స్(MPI)2020 ర్యాంకులను గురువారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి విడుదల చేశారు. దేశంలోని వ