East Coast Prdctns

    Keerthy Suresh బర్త్‌డే ట్రీట్!

    October 17, 2020 / 12:46 PM IST

    Keerthy Suresh: ‘మహానటి’ చిత్రంతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న నేచురల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్‌ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 17).. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది కీర్తి 29వ బర్త్‌డే. ఈ స్పెషల్ డే

10TV Telugu News