Home » East Godavari Boat
కచ్చులూరు వద్ద తొలిరోజు బోటు వెలికితీత పనులు ముగిశాయి. ధర్మాడి సత్యం టీమ్ విసిరిన కొక్కేలు బోటుకు తగిలేలా చేసి బయటకు లాగాలని ప్లాన్ చేశారు. అయితే కొక్కేలతో లాగితే బోటు విరిగిపోయే ప్రమాదం ఉందని భావించి.. చివరి నిమిషంలో ఆలోచన మార్చుకొని సెక
గోదావరి బోటు ప్రమాద ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్… మంత్రి అవంతి శ్రీనివాస్‌పై ఆరోపణాస్త్రాలు సంధించారు. గోదావరిలోకి బోటు వెళ్లకుండా దేవీపట్నం ఎస్