Home » East West Godavari
కొల్లేరు ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువున ఉన్న కొల్లేరుకు చేరింది.
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్ర తీరం స్థానికులను భయపెడుతోంది. గత కొద్ది రోజులుగా అంతర్వేది, ఉప్పాడ వద్ద అల్లకల్లోలంగా ఉంది సముద్రం.