eastern Java

    700 కి.మీటర్లు వెనక్కి నడక : పర్యావరణ పరిరక్షణ కోసం

    August 23, 2019 / 07:48 AM IST

    పర్యావరణాన్ని కాపాడండి..అంటూ ఓ వ్యక్తి 700 కిలోమీటర్లు వెనక్కి నడుస్తున్నాడు. విభిన్నరీతిలో సందేశమిస్తున్నాడు. అడవుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాను వెనక్కి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 43 సంవత్సరాలున్న మోడీ బస్తోని ఇండోనేషియ�

10TV Telugu News