Home » Eastern Ladakh. incidents
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరోసారి దురాక్రమణ చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. శాంతియుతంగా ఉన్న భారత భూబాగాన్ని కాపాడుకొనేందుకు సైన్యం శాంతియుతంగానే ఆ దేశ సైన్యాన్ని నిలువరించిందని చెప్పింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత