-
Home » Easy Mint Water Recipe -
Easy Mint Water Recipe -
Mint Water : బరువును తగ్గించటంతోపాటు, జీర్ణక్రియను వేగవంతం చేసే పుదీనా వాటర్ !
January 2, 2023 / 12:55 PM IST
ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది. మధుమేహం ఉన్న వారు పుదీనా వాటర్ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. బరువు తగ్గడానికి పుదీనా వాటర్ సహాయపడుతుంది.