Home » eating fruits
Diabetes Diet Tips : మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను తినవచ్చా? తింటే ఏయే పండ్లను తీసుకోవాలి? ఎంత మొత్తంలో తీసుకోవాలి? ఇలాంటి సందేహాలకు పూర్తి స్థాయిలో వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పళ్లు, సీతాఫలాలు, సపోటా లాంటి పళ్లు డయాబెటిస్ తో బాధపడేవాళ్లకు మంచిది కాదు. కానీ ఈ మామిడి, అరటి, కీరాదోస, ఆకుకూరల వల్ల బరువు పెరుగుతారనే నమ్మకం కొందరిలో ఉంది. కానీ ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు.
పండ్లకు ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో మీకు పని ఉండదనే ఉదాహరణలకు కూడా మనం ఇప్పటికే చాలా విన్నాం. రోజూ మన ఆహరంలో పండ్లను తీసుకుంటే చర్మం నిగారింపుతో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్లు కూడా అందుతాయని డైట