Eating Pasta

    పాస్తా తినడం వల్ల ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు

    August 28, 2020 / 04:09 PM IST

    పాస్తా తాగే వాళ్లకు గుడ్ న్యూస్. పిల్లలు, పెద్దలకు కలిపి ఇది బెటర్ డైట్ అని చెప్తున్నారు. క్వాలిటీతో పాటు న్యూట్రియంట్ లు పెద్దవాళ్లకు, పిల్లలకు సరైన మోతాదులో శరీరానికి అందుతాయి. బరువు పెరగడం, తగ్గడం వంటి అంశాలు చాలా తేడాలు కనిపించేలా చేశాయి.

10TV Telugu News