Home » Eating some fruits without peeling them is good for health!
మామిడి పండు తొక్కలో అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా పచ్చి మామిడి తొక్కలో శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి గాయాలను నయం చేయడంలో సహయపడుతుంది.