Home » eating sugar
5 Myths Sugar : షుగర్ విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉంటాయి. షుగర్ తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని, ముఖ్యంగా డయాబెటిస్ వస్తుందని నమ్ముతారు. ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు మీకోసం..
స్వీట్లంటే ఇష్టమా… ఎక్కువ తినేస్తావా? అయితే నీకు డయాబెటిస్ వచ్చేస్తుంది జాగ్రత్త. డయాబెటిస్ ఉందా..? అయితే అన్నం మానేసి జొన్న రొట్టె తిను.. రాత్రి పూట అన్నం మానేసి చపాతీ తినడం బెటర్… అనే మాటలు వింటూనే ఉంటాం. నువ్వసలే షుగర్ పేషెంటువి.. పండు తిం