Home » Ecomode
పెట్రోల్ స్కూటర్ కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ వాడితే ఎక్కువ డబ్బు ఆదా చేసుకోవచ్చని ఆటోకారు సంస్థ తెలిపింది. తాజాగా సంస్థ ఎలక్ట్రిక్, పెట్రోల్ స్కూటర్ల ఖర్చులను బేరీజు వేస్తూ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఇందులో పెట్రోల్ పై కాకుండా, ఎలక్ట్రిక్ స్